IND vs Aus: తొలి ఇన్నింగ్స్ 185 పరుగులకే భారత్ ఆలౌట్ 2 d ago
సిడ్నీ టెస్టులోనూ భారత్ బ్యాటింగ్ తడబాటుకు గురవుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 72.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్ (40), రవీంద్ర జడేజా (26), జస్ప్రీత్ బుమ్రా (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (17), వాషింగ్టన్ సుందర్ (14), యశస్వి జైస్వాల్ (10) పరుగులు సాధించారు. నితీశ్ డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ (4) విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2, నాథన్ లైయన్ ఒక వికెట్ తీశారు.